👍: తెలుగులో మొట్ట మొదటి కవయిత్రి ౼ తిమ్మక్క
👍:భారత్ లో తొలి మహిళా విదేశాంగ కార్యదర్శి ౼ చోకిలా అయ్యర్
👍:ప్రపంచ అథ్లెటిక్స్ పోటీలలో పతకం సాధించిన భారత మహిళ ౼ అంజూబి జార్జ్
👍:బెంగాల్ మొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ౼ వారన్ హెస్టింగ్స్
👍:ప్రజాలచే ఎన్నికైన తొలి లెఫ్ట్ ప్రభుత్వాధినేత ౼ నంబూద్రి పాద్
👍:ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి దక్షిణ భారతీయుడు ౼ శేఖరబాబు
👍:అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయుడు ౼ రాకేష్ శర్మ
👍:అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతికి చెందిన మొదటి మహిళ ౼ కల్పనాచావ్లా
👍:అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపిన తొలి మహిళ మరియు అత్యధిక సమయం స్పేస్ లో నడిచిన మహిళ ౼ సునీతా విలియమ్స్
👍: మొదటి ఫీల్డ్ మార్షల్ ౼ జనరల్ మానెక్ షా
Sunday
14.భారత్ లో మొదటి వ్యక్తులు part 2
Thursday
13.భారత్ లో మొదటి వ్యక్తులు part 1
👍:ఒలింపిక్స్ లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణపధకం సాధించిన మొదటి భారతీయిడు ౼ అభినవ్ బింద్రా
👍:మొదటి మహిళ రాయబారి ౼ విజయలక్మి పండిట్
👍:ఐక్యరాజ్యసమితి సాధారణ సభకి అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ ౼ విజయలక్ష్మి పండిట్
👍:మొదటి మహిళా మంత్రి ౼ విజయలక్ష్మి పండిట్
👍:వైమానిక దళాల మొదటి భారతీయ ప్రధానాధికారి ౼ ఎయిర్ మార్షల్ ఎస్. కె. ముఖర్జీ
👍:టెస్ట్ లలో హ్యాట్రిక్ సాధించిన తొలి క్రికెటర్ ౼ హర్భజన్ సింగ్
👍:తొలి దళిత మహిళా ముఖ్య మంత్రి ౼ మాయావతి
👍:బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు ౼ దాదాబాయ్ నౌరోజి
👍:అతి పిన్న వయస్సులో M.P అయిన వ్యక్తి ౼ ధర్మేంద్ర యాదవ్
👍:అతి పిన్న వయస్సులో కేంద్ర మంత్రి మండలి లొ క్యాబినెట్ ర్యాంకును పొందిన మహిళ ౼ సుష్మ స్వరాజ్
Tuesday
List of Indian Cities and their Nicknames
List of Indian Cities and their Nicknames
Monday
15.ప్రపంచంలో మొదటి వ్యక్తులు part 3
1.ప్రపంచంలో మొట్ట మొదటి మహిళా ప్రధాన మంత్రి ౼సిరి మావో బండారు నాయకే
2.భారత దేశమును సందర్శించిన మొదటి చైనా యాత్రికుడు ౼ పాహియాన్
3.భారత దేశముపై దండెత్తిన మొదటి ఐరోపా దేశస్తుడు ౼ అలెగ్జాండర్
4.ఓడపై ప్రపంచమంత తిరిగి వచ్చిన మొదటి వ్యక్తి ౼ ఫేర్డినాండ్ డి మాజిలాన్
5.రోదాసీలో నడిచిన తొలి వ్యక్తి ౼ అలెక్షి లియోనోవ్
6.వన్డేల్లో, టెస్ట్ క్రికెట్ లో హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్ ౼ వసిమ్ అక్రమ్
7.సున్నాను తొలుత కనుగొన్నవారు ౼ భారతీయులు
8.మహిళలకు ఓటుహక్కును కల్పించిన తొలిదేశం ౼ న్యూజిలాండ్
9.ప్రపంచ తొలి చెస్ ఛాంపియన్ ౼ విలియం స్టింజ్
10.గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించిన తొలి వ్యక్తి ౼ క్రిస్టియన్ బెర్నార్డ్
19.ప్రపంచంలో మొదటి వ్యక్తులు part 4
1.ఎయిడ్స్ తొలి కేసు నమోదైన సంవత్సరం ౼ 1981 లో
2.కంప్యూటర్ తొలి రూపాన్ని ఆవిష్కరించింది ౼ చార్లెస్ బాబేజ్
3.తొలి ఆర్టిఫిసియల్ శాటిలైట్ ౼ స్పుత్నిక్ -1
4.క్లోనింగ్ ప్రక్రియ ద్వారా సృష్టించబడిన తొలి జంతువు ౼ గొర్రె
5.ప్రపంచంలో తొలి పూర్తి ముఖ మార్పిడి చికిత్స ఏ దేశంలో జరిగింది ౼ స్పెయిన్
6.ప్రపంచ హరిత విప్లవ పితామహుడు ౼ నార్మన్ బోర్లాగ్
ప్రపంచంలో మొదటి వ్యక్తులు part 2
🎂:పీపుల్స్ రిపబ్లిక్ చైనాకు తొలి చైర్మన్ ౼ మావో సె టుoగ్
👍: బ్రిటన్ తొలి మహిళ ప్రధాని ౼ మార్గరెట్ దాచర్
👍: బ్రిటన్ మొట్ట మొదటి ప్రధాని ౼ రాబర్ట్ వాల్ పోల్
☺️:హత్య చేయబడ్డ తొలి అమెరికా అధ్యక్షుడు ౼ అబ్రహం లింకన్
😊:ఆస్ట్రేలియా తొలి ప్రధాన మంత్రి ౼ ఎడ్మఎండ్ బార్టన్
👌:దక్షిణాఫ్రికా అధ్యక్షుడు అయిన తొలి నల్ల జాతీయుడు ౼ నెల్సన్ మండేలా
☺️:పాకిస్తాన్ మొదటి గవర్నర్ జనరల్ ౼ మహ్మద్ ఆలీ జిన్నా
💐:మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ ౼ లూయిస్ బ్రౌన్
🎁:ప్రపంచంలో మొట్ట మొదటి మహిళ అధ్యక్షురాలు ౼ మెరియా ఎస్టేలా పెరోస్
7 short stories shared by satya nadella
After I watched my dog get run over by a car, i sat on the said of the road holding him and crying. And just before he died, he licked the tears off my face.
As my father, three brothers, and two sisters stood around my mother's hospital bed, my mother uttered her lost coherent words before he died. She simply said, " i feel so loved right now. We should have gotten together like this more often".
I kissed my dad on the forehead as he passed away in a Small hospital bed. About 5 seconds after he passed, i realized it was the first time I had given him a kiss since I was a little boy.
When I witnessed a 27 year old Cancer patient laughing hysterically at her 2 year old daughter's antics, i suddenly realized that I need to stop complaining about my life and start celebrating it again.
A boy in a wheelchair saw me desperately struggling on crutches with my broken leg and offered to carry my back pack and books for me. He helped me all the way across campus to my class and as he was leaving he said, " i hope you feel better soon."
I was traveling in kenya and I met a refugee from Zimbabwe. He said he hadn't eaten anything in over 3 days and looked extremely skinny and unhealthy. Then my friend offered him the rest of the sandwich he was eating. The first thi g the man said was, "we can share it".
16.ప్రపంచంలో మొదటి వ్యక్తులు part 1
💐: అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి వ్యక్తి ౼ యూరి గగారిన్
☺️: చంద్రునిపై మొదట కాలు మోపినవారు ౼ నీల్ ఆర్మ్ స్ట్రాంగ్
👍:అంతరిక్షంలో ప్రయాణించిన మొదట మహిళ ౼ వాలేంటినా తెరిస్కోవా
😊:అంతరిక్షంలో పర్యటించిన తొలి అమెరికా వ్యోమగామి ౼ అలాన్ బి షెఫర్డ్
👍:అంతరిక్షంలో పర్యటించిన తొలి స్పేస్ టూరిస్ట్ - డెన్నిస్ టిటో
☺️:అంతరిక్షంలో పర్యటించిన తొలి మహిళా స్పేస్ టూరిస్ట్ ౼ అనౌషే అన్సారీ
🎂:అంతరిక్షంలోకి పంపిన తొలి జివి ౼ లైకా అనే కుక్క
👍: ఉత్తర దృవాన్ని చేరుకున్న మొట్ట మొదట
చక్రవర్తి ౼ మొనాకో చక్రవర్తి రెండవ ఆల్బర్ట్
☺️:ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తులు౼ టెన్సింగ్ నార్కే, ఎడ్మఎండ్ హిల్లరీ
☺️:ఎవరెస్టు శిఖరాన్ని అధిహోరించిన మొదటి మహిళ ౼ జుంకో తాబి
💐:ఎవరెస్టు శిఖరాన్ని అధిహోరించిన మొదటి అంధుడు ౼ ఎరిక్ విహెన్మయర్
👍:ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అతిపెద్ద
వయస్కురాలు ౼ తమయివతనబె
☺️: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి
వికలాంగుడు ౼ టామ్ విట్టేకర్
👍: ఎవరెస్టును అధిరోహించిన తొలి తల్లీకూతుళ్ళు౼ చెరిల్ బార్ట్ (తల్లి)
నిక్కీ ( కూతురు)
☺️: కృత్రిమ కాళ్ళతో ఎవరెస్టు అధిరోహించిన
తొలివ్యక్తి ౼ మార్క్ ఇంగ్లిస్
👍: చైనా రిపబ్లిక్ కు మొట్ట మొదటి అధ్యక్షుడు
౼ సన్౼యట్౼సేన్
Sunday
52.దేశం ౼ వాస్తవ్యులు
1.డెన్మార్క్ ౼ డెన్, డేల్స్
2.నెదర్లాండ్ ౼ డచ్
3.మొరాకో ౼ మూర్
4.స్పెయిన్ ౼ స్పానియర్డ్
5.అమెరికా ౼ అంకుల్ శామ్
6.ఆస్ట్రేలియా ౼ ఆషెస్
7.న్యూజిలాండ్ ౼ కివీస్
8.క్రొయేషియా ౼ క్రోట్స్
9.సైప్రస్ ౼ సైప్రిట్
10.మలేషియా ౼ మలయ్
11.స్వీడన్ ౼ స్వీడి
12.కాంగో ౼ కాంగోలిస్
13.హంగేరి ౼ మగ్ యర్స్
14.దక్షిణాఫ్రికా ౼ స్ప్రింగ్ బాక్స్
15.భారతదేశం ౼ ఇండియన్స్
16.గ్రీస్ ౼ గ్రీక్
17.ఫిన్లాండ్ ౼ ఫిన్
18.ఐర్లాండ్ ౼ ఐరిష్
19.మెక్సికో ౼ మెక్సికన్
20.స్వీటీజర్లాండ్ ౼ స్విస్
51.నినాదాలు ౼ ఇచ్చిన వ్యక్తులు part 3
👍:మనిషి స్వేచ్ఛగానే జన్మించాడు కానీ ఎక్కడ చూసిన బంధితుడే ౼ రుసో
👍:పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప, ప్రపంచ కార్మికులరా ఏకం కండి ౼ కార్ల్ మర్క్స్
👍:నీకు బానిసగా ఉండుటకు ఇష్టం లేనప్పుడు యజమనిగా ఉండటం కూడా ఇష్టపడకూడదు ౼ అబ్రహం లింకన్
👍:బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైనది ౼ అబ్రహం లింకన్
👍:నాలెడ్జ్ ఈజ్ పవర్ ౼ హబ్స్
👍:పుట్టుకతో బ్రిటిష్ వారు పాలకులు, హిందు దేశస్తులు కేవలం పాలింపబడువారు మాత్రమే ౼ కారణ్ వాలిష్
👍:నూరు పువ్వులు వికసించని, వెయ్యి ఆలోచనలు సంఘర్శించని ౼ మావో సెటుంగ్
👍:క్రూరమైన బలప్రయోగం ద్వారానే మిరనుకుంటున్న విధానాన్ని సాధించగలరు ౼ బిస్మార్క్
👍:పెట్టుబడిదారి విధానానికి చెందిన అత్యున్నత దేశ సామ్రాజ్యవాదం ౼ లెనిన్
👍:నేను భారత దేశానికి యాత్రినికునిగా రాలేదు. గాంధీ పుట్టిన దేశానికి నా నివాళులు అర్పించడానికి వచ్చాను ౼ మార్టిన్ లూథర్ కింగ్
👍:అందరూ ఒకరితో ఒకరు కలవండి లేదా మరనించండి ౼ బెంజిమెన్ ప్రాంక్లిన్
👍:శరీరానికి వ్యాయామం ఎలాంటిదో మనసుకు చదువు అలాంటిది ౼ రిబర్ట్ స్టీల్
👍:అలవాటు అనేదాన్ని అరికట్టక పోతే అది అవసరంగా మారుతుంది ౼ సెయింట్ ఆగస్టీన్
Saturday
50.నినాదాలు ౼ ఇచ్చిన వ్యక్తులు part 2
👍:ప్రపంచాన్ని పట్టి పిడుస్తున్న సర్వ అరిష్టాలు లండన్ లొనే ఉన్నాయి ౼ నెపోలియన్ బోనాపార్టే
👍:అసాధ్యం, మూర్ఖుల నిఘంటువులో మాత్రమే కనిపించే పదం ౼ నెపోలియన్ బోనాపార్టే
👍:నేనే విప్లవాన్ని, నేనే విప్లవ శిశువుని ౼ నెపోలియన్
👍:పవిత్ర రోమన్ సామ్రాజ్యం పవిత్రం కాదు, అసలది పవిత్ర రోమన్ సామ్రాజ్యమే కాదు ౼ నెపోలియన్
👍:సంగీత విద్వంసుడు ఫిడెల్ ను ప్రేమిచినట్లే నేను అధికారాన్ని ప్రేముస్తాను ౼ మొదటి నెపోలియన్
👍:నా తరువాత ప్రళయం ౼ 15వ లూయీ
👍:నేనె రాజ్యాన్ని : 14వ లూయీ
👍:స్త్రీలకు ప్రసవం ఎలాగో దేశానికి స్వాతంత్య్రం అలాగ ౼ ముస్సోలిని
👍:నేను వచ్చాను, నేను చూశాను, నేను జయించాను ౼ జూలియస్ సీజర్
👍:నేను ఉపన్యాసం ఇవ్వలేను కానీ ఇటలీని సమైక్య పరచగలను ౼ కౌంట్ కపూర్
👍:ఈ సెబాష్టపోల్ బురదనుండి నూతన ఇటలీ ఉత్పన్నమవుతుంది ౼ కౌంట్ కపూర్
👍:స్త్రీ వ్యక్తిత్వానికి మాతృత్వం ఎలాంటిదో జాతుల వికాసానికి యుద్ధం అలాంటిది ౼ హిట్లర్
👍:విప్లవం రోగం వంటిది, అగ్ని పర్వతం లాంటిది, పుట్టుకురుపు వంటిది ౼ మెటర్నిక్
👍:రాజు భగవంతుని వారసుడు, చట్టం రాజు నుంచి అవిర్భ విస్తుంది ౼ జేమ్స్ -1
కంటికి కన్ను పంటికి పన్ను ౼ బాబీ లోనియా నాగరికత
49.ప్రముఖులు ౼ ఇచ్చిన నినాదాలు
దయానంద సరస్వతి:
👍:ద వేదస్ కంటెన్ ఆల్ ద ట్రూత్
👍:భారత దేశం భారతీయులు కొరకే
👍:వేదలకు తరలి పొండి
మహ్మద్ దాలి జిన్నా:
👍:ప్రత్యక్ష చర్య
మేడమ్ బికాజి కామ:
👍:ముందుకు సాగండి
సర్ అయ్యద్ అహ్మదాఖాన్:
👍:హిందువులు, ముస్లిములు భారత దేశానికి రెండు కళ్ళు లాంటివారు
లోక్ సత్తా:
👍:ప్రజలే ప్రభువులు
బళ్లారి రాఘవ:
👍: కళ కళ కోసం కాదు ౼ ప్రజల కోసం
V.D.సావర్కర్:
👍:ఒక దేశం, ఒకే దేవుడు, ఒకే కులం, ఒకే ఆలోచన తేడా ఏమీ లేకుండా మేమందరం అన్నదమ్ములం
Friday
48.స్వాతంత్ర సమర యోధులు ౼ ఇచ్చిన నినాదాలు
నేతాజీ సుభాష్ చంద్రబోస్:
👍:జైహింద్, ఛలో ఢిల్లీ
👍:నాకు రక్తాన్ని ఇవ్వండి ౼ మీకు స్వాతంత్ర్య న్ని ఇస్తాను
👍:సహసించని వాడు గెలుపు సాధించ లేడు
మహాత్మా గాంధీ:
👍:డూ ఆర్ డై
👍:సత్యం, అహింస నాకు దేవునితో సమానం
👍:సంస్కారం లేని చదువు వాసన లేని పూవు వంటిది
భగత్ సింగ్:
👍:మృతులను మేల్కొలపడానికి పెద్ద శబ్దం అవసరం
బాలగంగాధర్:
👍:స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరతను.
👍:దేవుడు అంటరానితనాన్ని సహిస్తే నేను ఆయనను దేవునిగా అంగీకరించను
అరబిందో గోష్:
👍:రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణవాయువు
లాలాలజపతిరాయ్:
👍:ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి
అబుల్ కలాం ఆజాద్:
👍:బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి, బ్రిటిష్ ప్రజలతో మాకు వైరం లేదు
B.R. అంబేద్కర్:
👍:కులం యొక్క పునాదులపై ఒక జాతి కానీ, ఒక నీతిని కానీ నిర్మించలేము.
మోతి లాల్ నెహ్రూ:
👍:పాలిత దేశంలో కాకుండా స్వతంత్ర దేశంలో నన్ను దీర్ఘ నిద్రపోనివ్వండి
భోగరాజు పట్టాభి సీతారమయ్యా:
👍:గాంధీ మరణించవచ్చు కానీ గాంధీ ఇజం ఎప్పుడూ జీవించే ఉంటుంది
గోపాలకృష్ణ గోఖలే:
👍:పిచ్చాసుపత్రుల వెలుపల ఉండే పిచ్చివారు మాత్రమే స్వాతంత్ర్యం గురుంచి ఆలోచిస్తారు, మాట్లాడుతారు.
47.ప్రధానులు ౼ ఇచ్చిన నినాదాలు
జవాహర్ లాల్ నెహ్రు:
👍:ప్రతికంటినుండి కారే కన్నీరు తుడవడమే నా అంతిమ లక్ష్యం
👍:ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు
👍:ఆరామ్ హరమ్ హై
లాల్ బహుదూర్ శాస్త్రీ:
👍:జై జవాన్ జై కిసాన్
ఇందిరా గాంధీ:
👍:గరీబి హఠావో
👍:నాలో చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలకోసం పోరాడతాను
రాజీవగాంధీ:
👍:బికారీ హఠావో
P.V. నరసింహారావు:
👍దేశ్ బచావో, దేశ్ బనావో
అటల్ బీహార్ వాజపేయి:
👍:జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్
46.వ్యక్తులు ౼ బిరుదులు
అడల్ఫ్ హిట్లర్ ౼ ప్యురర్
బెనిటో ముస్సోలిని ౼ సెకండ్ డ్యూస్
ఫ్లోరెన్స్ నైటెంగేల్ ౼ లేడీ విత్ ద లాంప్
షేక్ మ్యూజిబుర్ రహమాన్ ౼ బంగభందు
నెపోలియన్ బోనాపార్టే ౼ లిటిల్ కార్పోరల్, మ్యాన్ ఆఫ్ ద డెస్టిని
విలియం షేక్స్ పియర్ ౼ బ్రాడ్ ఆఫ్ అవాన్
మహ్మదాలి జిన్నా ౼ క్వెయిడ్ -ఏ- అజమ్
జల్ఫీకర్ ఆలీ భుట్టో ౼ క్వెయిడ్ ఏ అవ్వామ్
క్వీన్ ఎలిజబెత్ - 1 ౼ మెయిడిన్ క్వీన్
ఇంగ్లాండ్ సైనికుడు ౼ టామి అకిన్
అమెరికన్ సైనికుడు ౼ జి. ఐ
ఫ్రెంచి సైనికుడు ౼ పూలు
Thursday
44.వ్యక్తులు ౼ బిరుదులు
కొండవెంకటప్పయ్య ౼ దేశభక్త
కాశినాధుని నాగేశ్వరరావు పంతులు ౼ దేశోద్ధారక
చిత్తరంజన్ దాస్ ౼ దేశబంధు
C.f.ఆండ్రున్ ౼ దినబంధు
బులుసు సాంబమూర్తి ౼ మహర్షి
రఘుపతి వెంకటరత్నం నాయుడు ౼ బ్రహ్మర్షి
రవీంద్ర నాద్ ఠాగూర్ ౼ గురుదేవ్, విశ్వకవి
ఎం.స్.గోల్వంకర్ ౼ గురూజీ
జగజ్జివన్ రామ్ ౼ బాబూజి
దువ్వూరి రామిరెడ్డి ౼ కవికోకిల
విశ్వనాధ సత్యనారాయణ ౼ కవిసామ్రాట్
త్రిపురనేని రామస్వామి చౌదరి ౼ కవిరాజు
గుర్రం జాషువా ౼ నవయుగా కవి చక్రవర్తి
గురజాడ అప్పారావు ౼ ప్రజాకవి, నవయుగా వైతాళికుడు
కల్లూరి సుబ్బారావు ౼ రాయలసీమ పితామహుడు
షేక్ అబ్దుల్లా ౼ కాశ్మీర సింహం
పడకవితా పితమహుడు ౼ అన్నమయ్య
దాదాబాయ్ నౌరోజి ౼ భారదేశ కురువృద్ధుడు
మదర్ థేరిస్సా ౼ సెయింట్ ఆఫ్ ది గట్టర్స్
కామరజ్ ౼ కింగ్ మేకర్ ఆఫ్ ఇండియా
జయప్రకాష్ నారాయణ్ ౼ లోక్ నాయక్
గిడుగు రామ్మూర్తి ౼ వ్యవహారిక భాషా పితామహుడు
C.N.అన్నాదురై ౼ అన్నా
మేజర్ జనరల్ రాజేంద్రసింగ్ ౼ స్పారో
ఆది భట్ల నారాయణ దాసు ౼ హరి కథ పితామహుడు
E.V.రామస్వామి నాయకర్ ౼ పెరియర్
తుమ్మల సీతారామామూర్తి ౼ అభినవతిక్కన, తెనుగు లెంక
గౌతమి బుద్ధుడు ౼ ఆసియా జ్యోతి
Dr.యల్లాప్రగడా సుబ్బారావు ౼ విజార్డ్ ఆఫ్ ద వండర్ డ్రగ్
సావర్కర్ ౼ వీర్
కొక్కొండ వెంకటరత్నం ౼ మహామహుపాధ్యాయా
టిప్పు సుల్తాన్ ౼ మైసూర్ టైగర్
Wednesday
43.రాజ వంశ ప్రముఖులు ౼ బిరుదులు
అశోకుడు ౼ దేవనంప్రియ, ప్రియదర్శి రాజా
కనిష్కుడు ౼ 2వ అశోకుడు, దేవపుత్ర, సీజర్
సముద్ర గుప్తుడు ౼ కవి రాజు, ఇండియన్ నెపోలియన్
రెండవ చండ్రగుప్తుడు ౼ శకారి, విక్రమాదిత్య, సాహసంక
గౌతమిపుత్ర శతకర్ణి ౼ ఏక బ్రహ్మాణ, త్రి సముద్రతోయ
హర్సుడు ౼ శిలాదిత్య, రాజపుత్ర
కుబ్జ విష్ణు వర్ధనుడు ౼ విషమసిద్ధ
కుతుబుద్దీన్ ఐబక్ ౼ లఖ్ బక్ష్
రాజేంద్ర చోళుడు ౼ గంగై కొండ, సముద్రాదిశ్వర
అల్లావుద్దీన్ ఖిల్జీ ౼ సికిందర్
షేర్ష(ఫరిద్)౼ షేర్ ఖాన్, న్యాయ సింహ
శివాజీ ౼ ఛత్రపతి
కుమార్ గిరిరెడ్డి ౼ కర్పూర వసంత రాయులు
42.మొఘలులు౼ బిరుదులు
బాబరు౼ పాద్ షా, ది టైగర్
అక్బర్ ౼ జగదీశ్వర, ఢిల్లీ స్వరూప
షాజహాన్ ౼ వాస్తు కళా ప్రభువు
ఔరంగజేబు ౼ అలాంగీర్(ప్రపంచ విజేత?)
41.పల్లవులు౼ బిరుదులు
సింహావిష్ణువు ౼ అవనిసింహ
మొదటి మహీంద్ర వర్మ ౼ మహీంద్ర విక్రమ, మత్త విలాస, విచిత్ర చిత్త
మొదటి నరసింహ వర్మ ౼ వాతాపి కొండ, మహామల్ల
రెండవ నరసింహావర్మ౼ రాజా సింహ, శంకర భక్త, ఆగమప్రియ
40.ఆంధ్ర పేరుతో బిరుదు కలిగిన వారు
పర్వతనేని వీరయ్య ౼ ఆంధ్ర శివాజీ
గాడిచర్ల హరి సర్వోత్తమరవు ౼ ఆంధ్ర తిలక్, ఆంధ్రో ధ్యమనాయక
మాడ పాటి హనుమంతరావు ౼ ఆంధ్ర పితామహు
దుర్గా భాయ్ దేశ్ ముఖ్ ౼ ఆంధ్ర మహిళ
అల్లూరి సీతామహారాజు ౼ ఆంధ్ర శ్రీ
పాలుగంటి లక్ష్మీ నరసింహం ౼ ఆంధ్ర షేక్ స్పియర్
ధర్మవరం కృష్ణమాచార్యులు ౼ ఆంధ్ర నాటక పితామహుడు
దేవులపల్లి కృష్ణశాస్త్రి ౼ ఆంధ్ర షెల్లీ
వావిలాల గోపాలకృష్ణయ్య ౼ ఆంధ్ర గాంధీ
జొన్నవిత్తుల శేషగిరిరావు ౼ ఆంధ్ర గంధర్వ
వేమన ౼ ఆంధ్ర కబీర్, లుషియన్
కల్యాణం రఘురామయ్యా ౼ ఆంధ్ర నైటింగేల్
న్యాపతి సుబ్బారావు ౼ ఆంధ్ర భీష్మ
పొట్టి శ్రీ రాములు ౼ ఆంధ్ర రాష్ట్ర పిత, అమరజీవి
కోమర్రాజు లక్ష్మణరావు ౼ ఆంధ్ర చరిత్ర పరిశోధక పితామహుడు, గ్రంధాలయోధ్యమ పిత మహుడు
శ్రీ కృష్ణ దేవరాయలు ౼ ఆంధ్ర భోజుడు, సాహితి సమరంగాన సార్వభౌమ, యవన రాజ్య స్థాపన చార్య
కందుకూరి వీరేశలింగం ౼ ఆంధ్ర వైతాళికుడు, గద్య తిక్కన, దక్షిణ విద్యసాగర్
అల్లసాని పెద్దన ౼ ఆంధ్ర కవితా పితమహుడు
39.ఇండియన్ పేరుతో బిరుదు కలిగిన వారు
కాళిదాసు ౼ ఇండియన్ షేక్స్ పియర్
కౌటిల్యుడు ౼ ఇండియన్ మాకీయవేల్లి, చాణక్యుడు
స్వామి దయానంద సరస్వతి ౼ ఇండియన్ లూథర్ కింగ్
సముద్ర గుప్తుడు ౼ ఇండియన్ నెపోలియాన్
సురేంద్రనాధ్ బెనర్జీ ౼ ఇండియన్ డేమోస్తనిస్, సిల్వర్ టంగ్ అరేటర్
ఆచార్య నాగార్జునుడు ౼ ఇండియన్ ఐనిస్టిన్
కోడి రామమూర్తి ౼ ఇండియన్ హెర్క్య్ లస్
సర్దార్ వల్లభ బాయ్ పటేల్ ౼ ఇండియన్ బిస్కార్క్
38.వ్యక్తులు౼మారుపేర్లు, బిరుదులు
జవాహర్ లాల్ నెహ్రూ౼ చాచాజి, పండిటీజీ, నవభారత నిర్మాత, నవభారత అభివృద్ధి వాస్తుశిల్పి
చౌదరి చరణ్ సింగ్౼ రైతు బాంధావుడు
లాల్ బహదూర్ శాస్త్రి ౼ శాస్త్రీజీ, శాంతి మనిషి, ఇండియన్ లింకన్
37.సముద్రాలు, సరస్సులు, పీఠభూములు, పర్వతాలు
కల్లోల సముద్రం ౼ అట్లాంటిక్ మహాసముద్రం
భారత పై కప్పు పీఠభూమి ౼ చోటా నాగపూర్
గెట్ వే ఆఫ్ ది పసిఫిక్౼ పనామా కాలువ
ప్రపంచ పై కప్పు ౼ పామిర్ పీఠభూమి
మధ్యధరా ప్రాంతపు తలుపు చెవి ౼ జిబ్రాల్టర్
హిందూ మహాసముద్రపు జిబ్రాల్టర్ ౼ ఆడెన్
ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ౼ పశ్చిమ కనుమలు
మినరల్ హార్ట్ లాండ్ ఆఫ్ ఇండియా ౼ చోటా నాగపూర్ పీఠభూమి
ప్రపంచ ఏకాంత ద్వీపం౼ ట్రిస్టన్ డా కుంహ/అట్లాంటిక్
హెర్కులస్ యొక్క స్తంభాలు౼ జిబ్రాల్టర్ జలసంది
బ్యాక్ బోన్ ఆఫ్ ఇంగ్లాండ్ ౼ పెన్ని పర్వతాలు
బ్యాక్ బోన్ ఆఫ్ ఇటలీ ౼ అసెన్నీ పర్వతాలు
హిమాలయాల రాజు ౼ ఎవరెస్ట్
హిమాలయాల రాణి ౼ కాంచాంగంగ
మదర్ ఆఫ్ రివర్స్ ౼ కొలరెడో
పవిత్ర పర్వతం ౼ ప్యుజియామ
36.నదులు మారుపేర్లు
బ్లూ రివర్ యాంగ్ సికియాంగ్
చైనా దుఃఖదాయిని హూయంగ్ హూ
పసుపు పచ్చ నది హూ యాంగ్ హూ
నదుల దుఃఖ దాయిని బ్రహ్మ పుత్ర
అస్సాం దుఃఖ దాయిని బ్రహ్మపుత్ర
బెంగాల్ దుఃఖ దాయిని దామోదర్ నది
ఒరిస్సా దుఃఖ దాయిని బ్రహ్మిని నది
బీహార్ దుఃఖ దాయిని కొసీ నది
ఆంధ్ర దుఃఖ దాయిని బుడమేరు
దక్షిణ భారత గంగా నది గోదావరి నది
ఇండియన్ రైన్ నది గోదావరి నది
అంతర్జాతీయ నది డాన్యూబ్
భారత దేశ ఎరువు నది బ్రహ్మ పుత్ర
35.ప్రదేశాలు భౌగోళిక మారుపేర్లు
ది డౌన్ అండర్ ౼ ఆస్ట్రేలియా
ద్వీప ఖండం౼ ఆస్ట్రేలియా
కంగారు దేశం౼ ఆస్ట్రేలియా
దక్షిణ ప్రాంతపు బ్రిటన్ ౼న్యూజిలాండ్
బంగారు ఉన్ని దేశం ౼ ఆస్ట్రేలియా
ఫ్రంట్ డోర్ ఆఫ్ ఆస్ట్రేలియా ౼ డార్విన్
అనంత అదృశ్యభూమి ౼ ఉత్తర ఆస్ట్రేలియాలోని పచ్ఛిమ భూములు
34.ప్రదేశాలు భౌగోళిక మారుపేర్లు
ప్రపంచ పంచదార పాత్ర ౼ క్యూబా
దీవుల మాలికలో ముత్యం ౼ క్యూబా
ప్రపంచ గిడ్డంగి ౼ మెక్సికో
సుసంపన్న తీరం ౼ కొస్తరికా
పక్షుల ఖండం గా పిలువబడేది ౼ దక్షిణ అమెరికా
భూమికి ఊపిరి తిత్తులు ౼ దక్షిణ అమెరికా
సిటీ ఆఫ్ ఎటర్నల్ స్ప్రింగ్స్ ౼ క్విటో
కాఫీ పోర్ట్ ఆఫ్ ది వరల్డ్ ౼ శాంట్రోస్(బ్రెజిల్)
చిన్న వెనిస్ ౼ వెనిజులా
పసిఫిక్ మహాసముద్రముత్యం ౼ గాయాక్విల్ రేవు(ఈ క్వెడార్)
స్వీటీజర్లాండ్ ఆఫ్ లాటిన్ అమెరికా ౼ ఉరుగ్వే
33.ప్రదేశాలు భౌగోళిక మారుపేర్లు
బిగ్ యాపిల్ న్యూయార్క్
సామ్రాజ్య నగరం న్యూయార్క్
ఆకాశ హర్మల నగరం న్యూయార్క్
మహాశ్వేత మార్గం బ్రాడ్ వే(న్యూయార్క్)
మాపిల్ ఆకు దేశం కెనడా
లేడీ ఆఫ్ స్నో కెనడా
లిల్లీ పువ్వుల దేశం కెనడా
సూర్యుడు అస్తమించే దేశం అమెరికా
దివ్య ద్వారాల నగరం వాషింగ్టన్
బంగారు ద్వార నగరం శాన్ ఫ్రాన్సిస్కో
భూకంపాల నగరం ఫిల డెల్ఫియా
ప్రపంచ రొట్టెల బట్ట ప్రయిరీలు
గోల్డెన్ స్టేట్ కాలిఫోర్నియా
అమెరికా ఆటస్థలం కాలిఫోర్నియా
గార్డెన్ సిటీ ఆఫ్ ది వరల్డ్ చికాగో
వాయు నగరం చికాగో
సిటీ ఆఫ్ మోటార్ కార్స్ డెట్రాయిట్
32.ప్రదేశాలు భౌగోళిక మారుపేర్లు part 3
చీకటి ఖండం౼ ఆఫ్రికా
గోల్డెన్ సిటీ ౼ జోహేన్స్ బర్గ్
నైలునది వర ప్రసాదం ౼ ఈజిప్టు
లవంగాల ద్వీపం ౼ జంజీబార్
ఆఫ్రికా కొమ్ము ౼ సోమాలియా
లాండ్ ఆఫ్ థౌజండ్ హిల్స్ ౼ రువాండా
ఆఫ్రికా చంక ౼ కామెరూన్
ఆఫ్రికా కీలు ౼ కామెరూన్
ఆమ్ పిట్ ఆఫ్ ఆఫ్రికా ౼కామెరూన్
యూరప్ అత్తగారు ౼ డెన్మార్క్
ఉత్తర యూరప్ డైరీ ౼ డెన్మార్క్
యూరప్ యుద్ధ ప్రాంతం ౼ బెల్జియం
కాక్ పిట్ ఆఫ్ యూరప్ ౼ బెల్జియం
యూరప్ యొక్క కార్ఖానా ౼ బెల్జియం
యూరప్ రంపపు మిల్లు ౼ స్వీడన్
ఉత్తర ప్రాంత వెనిస్ ౼ స్టాక్ హుమ్(స్వీడన్)
గార్డెన్ ఆఫ్ యూరప్ ౼ ఇటలీ
పాలరాతి దేశం ౼ ఇటలీ
అడ్రియటిక్ రాణి ౼ వెనిస్(ఇటలీ)
ఏడుకొండల నగరం ౼ రోమ్
శాశ్వత నగరం ౼ రోమ్
పొప్ ల నగరం ౼ రోమ్
మరక తమణుల ద్వీపం ౼ ఐర్లాండ్
పచ్చల ద్వీపం ౼ ఐర్లాండ్
యూరప్ ఆటస్థలం ౼ స్వీట్జర్లాండ్
వేయి సరస్సులు దేశం ౼ ఫిన్లాండ్
యూరప్ జబ్బు మనిషి౼ టర్కీ
రొట్టెల దేశం ౼ స్కాట్లాండ్
గ్రానైట్ సిటీ ౼అబర్దిన్
అగ్ని ద్వీపం ౼ ఐస్ లాండ్
శ్వేత నగరం ౼ బెల్ గ్రేడ్
లాండ్ ఆఫ్ విండ్ మిల్స్ ౼ హలండ్
అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం ౼ నార్వే
ఆధునిక బాబిలోన్ ౼ లండన్
గ్రీసుల యొక్క కన్ను ౼ ఏథెన్స్
ఇంగ్లాండ్ దేశ ఉద్యానవనం ౼ కెంట్
ఆకాశ శిఖరాల నగరం ౼ ఆక్స్ ఫర్డ్
31.ప్రదేశాలు భౌగోళిక మారుపేర్లు part 2
ఉదయ ప్రశాంత దేశం ౼ కొరియా
సన్యాసుల రాజ్యం ౼ కొరియా
పిడుగులు దేశం ౼ భూటాన్
లాండ్ ఆఫ్ థండర్ డ్రాగన్ ౼ భూటాన్
తూర్పు ప్రాంత వెనిస్ ౼ బ్యాంకాక్
బంగారు ద్వీప కల్పం ౼ థాయ్ ల్యాండ్
తెల్ల ఏనుగుల దేశం ౼ థాయ్ ల్యాండ్
ల్యాండ్ ఆఫ్ స్మైల్స్ ౼ థాయ్ ల్యాండ్
వెయ్యి ఏనుగుల దేశం౼ లావోస్
సూర్యుడు ఉదయించే దేశం ౼ జపాన్
ప్రాచ్య దేశాల మాంచెస్టర్ ౼ ఒసాకా(జపాన్)
సిటీ ఆఫ్ స్మోక్ ౼ ఒసాకా( జపాన్)
బంగారు శిఖరాల దేశం౼ మియన్మార్
రైస్ బౌల్ ఆఫ్ ది ఫార్ ఈస్ట్ ౼ మియన్మార్
పవిత్ర నగరం ౼ జెరూసలేం
కన్నీటి ముఖద్వారం ౼ బాబ్ ఎల్ మండబ్( జెరూసలేం)
భారత దేశపు కన్నీటి చుక్క ౼ శ్రీలంక
అరేబియా రాత్రుల నగరం౼ బగ్దాద్
ప్రాచ్య దేశాల ముత్యం ౼ హాంకాంగ్
నిషిద్ధ నగరం ౼ లాషా
ఆసియా పారిస్ ౼ లాహుర్
లాండ్ ఆఫ్ అటల్స్ ౼ మాల్దీవులు