ఉదయ ప్రశాంత దేశం ౼ కొరియా
సన్యాసుల రాజ్యం ౼ కొరియా
పిడుగులు దేశం ౼ భూటాన్
లాండ్ ఆఫ్ థండర్ డ్రాగన్ ౼ భూటాన్
తూర్పు ప్రాంత వెనిస్ ౼ బ్యాంకాక్
బంగారు ద్వీప కల్పం ౼ థాయ్ ల్యాండ్
తెల్ల ఏనుగుల దేశం ౼ థాయ్ ల్యాండ్
ల్యాండ్ ఆఫ్ స్మైల్స్ ౼ థాయ్ ల్యాండ్
వెయ్యి ఏనుగుల దేశం౼ లావోస్
సూర్యుడు ఉదయించే దేశం ౼ జపాన్
ప్రాచ్య దేశాల మాంచెస్టర్ ౼ ఒసాకా(జపాన్)
సిటీ ఆఫ్ స్మోక్ ౼ ఒసాకా( జపాన్)
బంగారు శిఖరాల దేశం౼ మియన్మార్
రైస్ బౌల్ ఆఫ్ ది ఫార్ ఈస్ట్ ౼ మియన్మార్
పవిత్ర నగరం ౼ జెరూసలేం
కన్నీటి ముఖద్వారం ౼ బాబ్ ఎల్ మండబ్( జెరూసలేం)
భారత దేశపు కన్నీటి చుక్క ౼ శ్రీలంక
అరేబియా రాత్రుల నగరం౼ బగ్దాద్
ప్రాచ్య దేశాల ముత్యం ౼ హాంకాంగ్
నిషిద్ధ నగరం ౼ లాషా
ఆసియా పారిస్ ౼ లాహుర్
లాండ్ ఆఫ్ అటల్స్ ౼ మాల్దీవులు