Tuesday

30.ప్రదేశాలు౼భౌగోళిక మారుపేర్లు part 1

రాజ భవనాల నగరం(సిటీ ఆఫ్ ప్యాలెస్)౼కోల్ కత
సిటీ ఆఫ్ బిల్డింగ్స్౼ కోల్ కత
సిటీ ఆఫ్ కాస్టల్స్౼ కోల్ కత
ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియా౼బెంగుళూరు
స్పేస్ సిటీ ౼ బెంగుళూరు
సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా ౼ బెంగుళూరు
సైన్స్ సిటీ ౼ బెంగుళూరు
గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా ౼ బెంగుళూరు
రోమ్ ఆఫ్ ది ఈస్ట్౼ మంగుళూరు
సిటీ ఆఫ్ ఫెస్టివల్స్౼ మధురై
గార్డెన్ ఆఫ్ సౌత్ ఇండియా ౼తంజావూరు
మంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా౼ కోయంబత్తూరు
ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్౼ తమిళనాడు
గేట్ వే ఆఫ్  ది సౌత్ ఇండియా౼ చెన్నై
డెట్రాయిట్ ఆఫ్ ఇండియా ౼ చెన్నై
అరేబియా సముద్రవాణి( క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ) ౼కోచి(కొచ్చిన్)
భారత సుగంధ ద్రవ్యాల ఉద్యానవనం(స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా) ౼కేరళ
గాడ్స్ ఓన్ కంట్రీ ౼ కేరళ
వెనిస్ ఆఫ్ ది ఈస్ట్ ౼ అలపూజ
భారత దేశ పంచదార పాత్ర ౼ ఉత్తరప్రదేశ్
సిటీ ఆఫ్ ఫ్యాక్టరీస్ ౼ కాన్పూర్
ఆబోడ్ ఆఫ్ ది గాడ్ ౼ ప్రయాగ
మంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా ౼ కాన్పూర్
ఆరంజ్ సిటీ ౼ నాగపూర్
భారతదేశ సింహద్వారం(గేట్ వే ఆఫ్ ఇండియా) ౼ ముంబయి
సప్తద్విపముల నగరము(సిటీ ఆఫ్ సెవెన్ ఐలాండ్స్)౼ ముంబయి
దక్కన్ క్వీన్ ౼ పూణె
భారదేశ ఆర్థిక రాజధాని(ఫైనాన్సిల్ కాపిటల్ ఆఫ్ ఇండియా)౼ ముంబయి
కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా ౼ ముంబై
వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్౼ ఉత్తరాఖండ్
దేవభూమి ౼ ఉత్తరాఖండ్
క్వీన్ ఆఫ్ మౌటెన్స్ ౼ ముస్సోరి
ల్యాండ్ ఆఫ్ ఫైవ్ రివర్స్(పంచ నదుల ప్రాంతం) ౼ పంజాబ్
బంగారు దేవాలయ నగరం( సిటీ ఆఫ్ గోల్డెన్ టెంపుల్) ౼ అమృత్ సర్
హెవెన్ ఆఫ్ ఇండియా ౼ జమ్మూకాశ్మీర్
స్వీటీజర్లాండ్ ఆఫ్ ఇండియా ౼ కాశ్మీర్
సిటీ ఆఫ్ స్టీల్ ౼ జంషెడ్ పూర్
పిట్స్ బర్గ్ ఆఫ్ ఇండియా ౼ జంషెడ్ పూర్
హెవెన్ ఆఫ్ ర్యాలీస్ ౼ న్యూ ఢిల్లీ
మంచెస్టర్ ఆఫ్ ఇండియా ౼ అహ్మదాబాద్
బొస్టన్ ఆఫ్ ఇండియా ౼ అహ్మదాబాద్
టెంపుల్ టౌన్ ఆఫ్ ఇండియా ౼ భువనేశ్వర్
నల్లశిఖరాల దేవాలయం ౼ కొనార్క్
సన్ సిటీ ౼ జోధ్ పూర్
గులాబీల నగరం( రోజ్ సిటీ/ పింక్ సిటీ)౼ జైపూర్
ఆంధ్రప్రదేశ్ ఉద్యానవనం ౼ కోనసీమ
భారతదేశపు ధాన్యపుపాత్ర ౼ ఆంధ్రప్రదేశ్