గుర్తు ప్రాముఖ్యత
1.తిరగేసిన జెండా సంక్షోభం
2.తెల్ల జెండా సంధి
3. ఎర్రజెండా విప్లవం/అపాయం
4.అవనతం చేసిన జెండా జాతీయ సంతాపం
5.నల్లజెండా కళ్ళకు గంతలతో నిరసన
6.చేత తెల్లని బెత్తం గ్రుడ్డివ్యక్తి
7.ఎర్రత్రీకోణం కుటుంబ నియంత్రణ
8.ఎర్ర శిలువ వైద్యసేవలు
9.చక్రం అభివృద్ధి
10.చేతిలో త్రాసుగల స్త్రీ. న్యాయం
11.రెండు ఎముకల మధ్య కాపాలం
అపాయం
12.ఆలీవ్ కొమ్మ శాంతి
13.భుజానికి నల్ల బ్యాండ్ సంతాపం
14.తెల్ల పావురం శాంతి