Monday

17.భారత దేశంలో ఎతైనవి, పెద్దవి,పొడవైనవి, చిన్నవి

పెద్ద ఎడారి ౼ థార్ ఎడారి(రాజస్థాన్)
పెద్ద మంచినీటి సరస్సు ౼ ఉలర్(కాశ్మీర్)
పెద్ద ఉప్పు నీటి సరస్సు ౼ సాంబార్ సరస్సు(రాజస్థాన్)




ఎక్కువ వర్షపాతం గల ప్రాంతం ౼ మాసిన్ రాం(మేఘాలయ)
తక్కువ వర్షపాతం గల ప్రాంతం ౼ థార్ ఎడారిలో జై సల్మేర్
అతి శీతల ప్రాంతం ౼ ద్రాస్ సెక్టార్(జమ్మూ కాశ్మీర్)
అతి పెద్ద పీఠభూమి౼ దక్కన్ పీఠభూమి
పొడవైన రహదారి ౼ 7 వ నెంబర్(వారణాసి ౼ కన్యాకుమారి)
ఎత్తైన రహదారి ౼  మనాలి ౼ లెహ్
పెద్ద దేవాలయం ౼ అక్షరాధామ్
పెద్ద నౌకాశ్రయం ౼ ముంబై
పొడవైన తీర రేఖ గల రాష్ట్రం ౼ గుజరాత్
పెద్ద కనుమ ౼ ఖుర్దుఅంగ్ల(లడక్)
ఎత్తైన మంచినీటి సరస్సు ౼ దేవతల్, గార్వాల్
పెద్ద మానవ నిర్మిత సరస్సు ౼ గోవిందా సాగర్
ఎత్తైన శిఖరం ౼ కె2 శిఖరం
ఎక్కువ జనాభా గల నగరం ౼ ముంబై
విస్తీర్ణంలో పెద్ద నగరం ౼ కోల్ కతా
పెద్ద కాంట్లీవర్ బ్రీడ్జ్ ౼ రవీంద్ర సేతు(హౌరా బ్రిడ్జ్౼ కోల్ కతా)
పొడవైన నది ౼ గంగా నది
పెద్ద చర్చ్ ౼ సెయింట్ కేథడ్రిల్ చర్చి(గోవా)
ఎత్తైన జలపాతం ౼ జెర్సోప్ప(జోగ్ - కర్ణాటక)
పెద్ద లైబ్రరీ ౼ కోల్ కతా ౼ నేషనల్ లైబ్రరీ
పొడవైన గృహ ౼ అమర్ నాధ్ గుహ(జమ్మూ౼ కాశ్మీర్)
ఎత్తులో ఉన్న విమానాశ్రయం ౼ ఖుశక్ బాకుల రీమ్పోచ్ ఎయిర్ పోర్ట్(లడక్ ౼ జమ్ము కాశ్మీర్)
పెద్ద మ్యూజియం ౼ కోల్ కతా లోని ఇండియన్ మ్యూజియం
ఎత్తైన డ్యామ్ ౼ తెహ్రి డాం(855ft)

18.ప్రపంచంలో ఎతైనవి, పెద్దవి,పొడవైనవి, చిన్నవి

పెద్ద ఎడారి ౼ సహారా(ఆఫ్రికా)
పెద్ద మంచినీటి సరస్సు ౼ సుపీరియర్(అమెరికా-కెనడా)
పెద్ద ఉప్పు నీటి సరస్సు ౼ కాస్పియన్ సీ
ఎక్కువ వర్షపాతం గల ప్రాంతం ౼ వయిలీలి శిఖరం
తక్కువ వర్షపాతం గల ప్రాంతం ౼ వడిహల్ఫా(సుడాన్)
అతి శీతల ప్రాంతం - ఒస్టాక్ స్టేషన్(అంటార్కిటికా)
ఎత్తైన పీఠభూమి - పామిర్(టిబెట్)
పొడవైన రహదారి ౼ పాన్ అమెరికన్ హైవే(అలస్కా - బ్రసిలియా)
ఎత్తైన రహదారి ౼ కుర్డుంగ్ల(లెహ్ - మనాలి)
పెద్ద దేవాలయం ౼ ఆంగ్ కొర్ వాట్(కంబోడియా)
పెద్దరేవు పట్టణం ౼న్యూయార్క్(అమెరిక)
పొడవైన తీరారేఖ గల దేశం ౼ కెనడా
పెద్ద కనుమ ౼ అలైఫైన్స్ కనుమ
ఎతైన మంచినీటి సరస్సు ౼టైటికాక(బొలివియ)
పెద్ద మానవ నిర్మిత సరస్సు ౼ ఓవెన్ ఫాల్స్(ఉగాండా)
ఎత్తైన శిఖరం ౼ ఎవరెస్ట్(8848m)
ఎక్కువ జనాభా గల నగరం ౼ టోక్యో(జపాన్)
విస్తీర్ణంలో పెద్దనగరం ౼ గ్రేటర్ లండన్
పెద్ద కాంత్లివర్ బ్రిడ్జి ౼ క్యూబెక్ బ్రిడ్జ్(కెనడా)
పొడవైన నది ౼నైలునది(ఆఫ్రికా)
పెద్ద చర్చ్ ౼ సెయింట్ పీటర్ చర్చ్
ఎత్తైన జలపాతం ౼ ఎంజాల్(వెనిజులాలో ఒరినకో నదిపై)
పెద్ద లైబ్రరీ ౼ యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్(వాషింగ్టన్)
పొడవైన గృహ ౼ మమ్ముత్(అమెరికా)
ఎత్తులో ఉన్న విమానాశ్రయం ౼ డావో చెంగ్ యాడింగ్ కౌంటీ
పెద్ద మ్యూజియం ౼ అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ( న్యూయార్క్)
ఎత్తైన డ్యామ్ ౼ జింపింగ్-1 డ్యామ్(305m)
ఎత్తైన భవనం ౼ బుర్జ్ ఖలీఫా(828m)

PREVIOUS QUESTIONS AND ANSWERS PART 8

1.శ్వేతా విప్లవం దేనికి సంబంధించినది?
Answer: పాల ఉత్పత్తి
2.గాంధీజీ ఎవరిని తన రాజకీయ గురువుగా భావించాడు?
Answer:గోపాలకృష్ణ గోఖలే
3.జాతీయ పోషకాహార సంస్థ ఉన్న ప్రదేశం?
Ander:ఆంధ్ర ప్రదేశ్
4.ఏ కాలంలో పంచ వర్ష ప్రణాళిక అమలవుతుంది?
Answer: 2012-2017
5.ఆస్కార్ అవార్డులు ఏ రంగానికి సంబంధించినవి?Answer: చలనచిత్రాలు
6.ఇండియాలో 70 శాతం కాఫీని మరియు సిల్క్ ని అందించే రాష్ట్రం?
Answer:కర్ణాటక
7.ప్రసిద్ధ గాయత్రి మంత్రం దేనిలో ఉంది?
Answer:ఋగ్వేదం
8.స్వేచ్ఛ భారత్ లో మొదటి మహిళా రాష్ట్ర గవర్నర్?
Answer: సరోజిని నాయుడు

PREVIOUS QUESTIONS AND ANSWERS PART 7

1భారత దేశంలో అత్యంత పొడవైన నది?
Answer:గంగ నది
2.అజంతా-ఎల్ల్లోరా గుహలు ఉన్న రాష్ట్రం?
Answer: మహారాష్ట్ర
3.ఢిల్లీ లో ఎర్ర కోటా నిర్మాత?
Answer: షాజహాన్
4."ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" అని ఏ భాషను ప్రముఖంగా పిలుస్తారు?
Answer: తెలుగు
5.ఆంధ్ర పునర్వికాస పితామహుడు ఎవరు?
Answer: కందుకూరి వీరేశలింగం
6.కొండ వెంకటప్పయ్య గారి బిరుదు?
Answer: దేశ భక్త
7.దక్షిణ మధ్య రైల్వే కేంద్ర కార్యలాయం ఉన్న ప్రదేశం?
Answer: సికింద్రాబాద్
8.దేశంలో అత్యధిక జనాభా గల రాష్ట్రం?
Answer: ఉత్తరప్రదేశ్

PREVIOUS QUESTIONS AND ANSWERS PART 6

1.ప్రపంచంలో అతి తక్కువ జనాభా గలా దేశం?
Answer: వాటికన్ సిటీ
2.భారత రాజ్యాంగం లోని 4వ భాగం దేనికి సంబంధించినది?
Answer: ఆదేశ సూత్రాలు
3.ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి?
Answer:ఎన్ సంజీవ రెడ్డి
4.భారత్ లో అత్యధిక జనాభా గల మెట్రో నగరం?
Answer:ముంబై
5.భారత స్ధానిక స్వపరిపాలన పితామహుడు?
Answer:రిప్పన్
6.పాలను బయట పెట్టినప్పుడు దేనివాళ్ల అతి పుల్లగా అవుతాయి?
Answer: లాక్టిక్ ఆమ్లం
7.భారత్ లొ చక్కెర ఉత్పత్తి అత్యధికంగా ఎక్కాదనుండి జరుగుతుంది?
Answer:ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర
8.రామప్ప దేవాలయం ఎవరి పాలకుల సమయంలో  నిర్మింపబడ్డది?
Answer:కాకతీయులు

PREVIOUS QUESTIONS AND ANSWERS PART 5

1.హైదరాబాద్ నగరాన్ని నిర్మించినవారు?
Answer: మహమ్మద్ కూలీ కుతుబ్ షా
2.ఎస్కరిబిక్ ఆమ్లం గా ఏ విటమిన్ ని పిలుస్తారు?
Answer:c
3.భారత దేశానికి మొదటి విద్యా మంత్రి?
Answer:అబుల్ కలామ్ ఆజాద్
4.సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఉన్న ప్రదేశం?
Answer:శ్రీహరి కోట
5.మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దు విశ్వవిద్యాలయం ఉన్న ప్రదేశం?
Answer:హైదరాబాద్
6.మానవ హక్కుల దినం ఏ రోజున పాటించబడుతుంది?
Answer: డిసెంబర్ 10
7.భూమి మరియు సూర్యుడు మధ్య ఉన్న రెండు గ్రహాలు?
Answer:బుధుడు మరియు శుక్రుడు

PREVIOUS QUESTIONS AND ANSWERS PART 4

1.గుప్త రాజ్యావంశ  స్థాపకుడు?
Answer: శ్రీ గుప్త
2.18వ అంతర్జాతీయ బాలల చలనచిత్ర పండుగ ఎక్కడ జరిగింది?
Answer:హైదరాబాద్
3.నోబెల్ బహుమతి ని పొందినా తొలి భారతీయుడు?
Answer:రవీంద్రనాధ్ ఠాగూర్
4.భారత జాతీయ కాంగ్రెసుకు మొదటి ముస్లిం అధ్యక్షుడు?
Answer:బాద్రుద్దీన్ త్యాబ్జి
5.డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం ఉన్నచోటు?
Answer:హైదరాబాద్
6.పులికాట్ సరస్సు ఏ జిల్లాల్లో వుంది?
Answer: నెల్లూరు
7.భారతరత్న పురష్కారానికి ఎంపిక కాబడిన మొదటి క్రీడాకారుడు?
Answer: సచిన్ టెండూల్కర్

PREVIOUS QUESTIONS AND ANSWERS PART 3

1.జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఉన్న చోటు?
Answer:హైదరాబాద్
2.గొండ్ గిరిజనులు ఏ జిల్లాలో ఉన్నారు?
Answer:ఆదిలాబాద్
3.లేపాక్షి దేవాలయం ఉన్న రాష్ట్రం?
Answer:ఆంధ్రప్రదేశ్
4.వార్సా ఏ దేశానికి రాజధాని?
Answer:పోలాండ్
5.2020 లో ఒలింపిక్ క్రీడాలు జరుగు ప్రదేశం?
Answer: టోక్యో
6.రాజ్యసభ లో ఆంధ్రప్రదేశ్ కి గల స్థానాలు?
Answer:18
7.మన రాష్ట్రంలో వైశాల్యం రీత్యా అతిపెద్ద జిల్లా?
Answer:అనంతపురం

PREVIOUS QUESTIONS AND ANSWERS PART 2

1.శాతవాహన విశ్వవిద్యాలయం ఉన్న జిల్లా?
Answer: కరీంనగర్
2.1953లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రనికి మొదటి ముఖ్య మంత్రి?
Answer:టి. ప్రకాశం
3.భారత్ లో మొదటి రాష్ట్ర మహిళ ముఖ్య మంత్రి?
Answer: సూచేత కృపాలాని
4.స్వచ్ఛమైన బంగారం ఎన్ని కారెట్లు?
Answer:24
5.ఆభరణ తయారీకి బంగారం తో ఏ వస్తువును కలుపుతారు?
Answer:రాగి
6.సౌర వ్యవస్థలో అతి కాంతవంతమైన గ్రహం?
Answer:శుక్రుడు

Sunday

PREVIOUS QUESTIONS AND ANSWERS PART 1

1.వైద్యశాస్త పితామహుడు?
Answer: హీప్పో క్రటీస్
2.క్యారెట్ మొక్కలో ఉబ్బిన భాగాన్ని కూరగాయగా వాడబడుతుంది. అది ప్రధానంగా?
Answer: వేరు
3.నాలుగు వేదాలలో అతి ప్రాచినమైంది?
Answer:ఋగ్వేదం
4.దక్షిణ భారతం లో అతి పొడవైన నది?
Answer: గోదావరి
5.ఆధునిక భారత సాంఘిక సంస్కార్తల్లో ముక్యమైన వారు?
Answer:రాజా రామ్మోహన్ రాయ్
6.బెలూన్ నిపటానికి వాడే వాయువు?
Answer: హిలియం
7.కజిరంగా జాతీయ ఉద్యనవనం గలా రాష్ట్రం?
Answer:అస్సాం
8.

Saturday

11.జాతీయ చిహ్నం

        

​భారత దేశ జాతీయ చిహ్నం: లయన్ క్యాపిటల్
​అశోకుని స్తూపం పై 4 సింహలు వుంటాయి. 3 సింహలు మాత్రమే కనిపిస్తాయి.
​పీఠం మధ్య భాగంలో ధర్మ చక్రం ఉంటుంది.ధర్మ చక్రానికి కుడివైపు వృషభం ఉంటుంది. ఇది స్థిరత్వానికి సంకేతం. ఎడమవైపు గుర్రం ఉంటుంది. ఇవి కాక ఏనుగు, సింహం కూడా ఉంటాయి.
​పితభాగం పై "సత్యమేవ జయతే" అనే వాక్యం దేవనాగరి లిపిలో ఉంటుంది. ఏ వాక్యం ముందకోపనిషిత్ నుండి గ్రహింపబడింది.
​జాతీయ చిహ్నం 1950 జనవరి 26న ఆమోదం పొందింది.

12.జాతీయ జంతువు

1.మన జాతీయ జంతువు" రాయల్ బెంగాల్ టైగర్"
2.పెద్ద పులి శాస్త్రీయ నామం పాంథరా టైగరీస్
2.పులి అనేది శక్తికి, ధైర్యానికి ప్రతీక
4.1973 నుంచి దేశంలో "ప్రాజెక్ట్ టైగర్" ను ప్రారంభించారు