Monday

18.ప్రపంచంలో ఎతైనవి, పెద్దవి,పొడవైనవి, చిన్నవి

పెద్ద ఎడారి ౼ సహారా(ఆఫ్రికా)
పెద్ద మంచినీటి సరస్సు ౼ సుపీరియర్(అమెరికా-కెనడా)
పెద్ద ఉప్పు నీటి సరస్సు ౼ కాస్పియన్ సీ
ఎక్కువ వర్షపాతం గల ప్రాంతం ౼ వయిలీలి శిఖరం
తక్కువ వర్షపాతం గల ప్రాంతం ౼ వడిహల్ఫా(సుడాన్)
అతి శీతల ప్రాంతం - ఒస్టాక్ స్టేషన్(అంటార్కిటికా)
ఎత్తైన పీఠభూమి - పామిర్(టిబెట్)
పొడవైన రహదారి ౼ పాన్ అమెరికన్ హైవే(అలస్కా - బ్రసిలియా)
ఎత్తైన రహదారి ౼ కుర్డుంగ్ల(లెహ్ - మనాలి)
పెద్ద దేవాలయం ౼ ఆంగ్ కొర్ వాట్(కంబోడియా)
పెద్దరేవు పట్టణం ౼న్యూయార్క్(అమెరిక)
పొడవైన తీరారేఖ గల దేశం ౼ కెనడా
పెద్ద కనుమ ౼ అలైఫైన్స్ కనుమ
ఎతైన మంచినీటి సరస్సు ౼టైటికాక(బొలివియ)
పెద్ద మానవ నిర్మిత సరస్సు ౼ ఓవెన్ ఫాల్స్(ఉగాండా)
ఎత్తైన శిఖరం ౼ ఎవరెస్ట్(8848m)
ఎక్కువ జనాభా గల నగరం ౼ టోక్యో(జపాన్)
విస్తీర్ణంలో పెద్దనగరం ౼ గ్రేటర్ లండన్
పెద్ద కాంత్లివర్ బ్రిడ్జి ౼ క్యూబెక్ బ్రిడ్జ్(కెనడా)
పొడవైన నది ౼నైలునది(ఆఫ్రికా)
పెద్ద చర్చ్ ౼ సెయింట్ పీటర్ చర్చ్
ఎత్తైన జలపాతం ౼ ఎంజాల్(వెనిజులాలో ఒరినకో నదిపై)
పెద్ద లైబ్రరీ ౼ యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్(వాషింగ్టన్)
పొడవైన గృహ ౼ మమ్ముత్(అమెరికా)
ఎత్తులో ఉన్న విమానాశ్రయం ౼ డావో చెంగ్ యాడింగ్ కౌంటీ
పెద్ద మ్యూజియం ౼ అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ( న్యూయార్క్)
ఎత్తైన డ్యామ్ ౼ జింపింగ్-1 డ్యామ్(305m)
ఎత్తైన భవనం ౼ బుర్జ్ ఖలీఫా(828m)