Monday

PREVIOUS QUESTIONS AND ANSWERS PART 4

1.గుప్త రాజ్యావంశ  స్థాపకుడు?
Answer: శ్రీ గుప్త
2.18వ అంతర్జాతీయ బాలల చలనచిత్ర పండుగ ఎక్కడ జరిగింది?
Answer:హైదరాబాద్
3.నోబెల్ బహుమతి ని పొందినా తొలి భారతీయుడు?
Answer:రవీంద్రనాధ్ ఠాగూర్
4.భారత జాతీయ కాంగ్రెసుకు మొదటి ముస్లిం అధ్యక్షుడు?
Answer:బాద్రుద్దీన్ త్యాబ్జి
5.డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం ఉన్నచోటు?
Answer:హైదరాబాద్
6.పులికాట్ సరస్సు ఏ జిల్లాల్లో వుంది?
Answer: నెల్లూరు
7.భారతరత్న పురష్కారానికి ఎంపిక కాబడిన మొదటి క్రీడాకారుడు?
Answer: సచిన్ టెండూల్కర్