1.హైదరాబాద్ నగరాన్ని నిర్మించినవారు?
Answer: మహమ్మద్ కూలీ కుతుబ్ షా
2.ఎస్కరిబిక్ ఆమ్లం గా ఏ విటమిన్ ని పిలుస్తారు?
Answer:c
3.భారత దేశానికి మొదటి విద్యా మంత్రి?
Answer:అబుల్ కలామ్ ఆజాద్
4.సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఉన్న ప్రదేశం?
Answer:శ్రీహరి కోట
5.మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దు విశ్వవిద్యాలయం ఉన్న ప్రదేశం?
Answer:హైదరాబాద్
6.మానవ హక్కుల దినం ఏ రోజున పాటించబడుతుంది?
Answer: డిసెంబర్ 10
7.భూమి మరియు సూర్యుడు మధ్య ఉన్న రెండు గ్రహాలు?
Answer:బుధుడు మరియు శుక్రుడు