Monday

PREVIOUS QUESTIONS AND ANSWERS PART 6

1.ప్రపంచంలో అతి తక్కువ జనాభా గలా దేశం?
Answer: వాటికన్ సిటీ
2.భారత రాజ్యాంగం లోని 4వ భాగం దేనికి సంబంధించినది?
Answer: ఆదేశ సూత్రాలు
3.ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి?
Answer:ఎన్ సంజీవ రెడ్డి
4.భారత్ లో అత్యధిక జనాభా గల మెట్రో నగరం?
Answer:ముంబై
5.భారత స్ధానిక స్వపరిపాలన పితామహుడు?
Answer:రిప్పన్
6.పాలను బయట పెట్టినప్పుడు దేనివాళ్ల అతి పుల్లగా అవుతాయి?
Answer: లాక్టిక్ ఆమ్లం
7.భారత్ లొ చక్కెర ఉత్పత్తి అత్యధికంగా ఎక్కాదనుండి జరుగుతుంది?
Answer:ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర
8.రామప్ప దేవాలయం ఎవరి పాలకుల సమయంలో  నిర్మింపబడ్డది?
Answer:కాకతీయులు