భారత దేశ జాతీయ చిహ్నం: లయన్ క్యాపిటల్
అశోకుని స్తూపం పై 4 సింహలు వుంటాయి. 3 సింహలు మాత్రమే కనిపిస్తాయి.
పీఠం మధ్య భాగంలో ధర్మ చక్రం ఉంటుంది.ధర్మ చక్రానికి కుడివైపు వృషభం ఉంటుంది. ఇది స్థిరత్వానికి సంకేతం. ఎడమవైపు గుర్రం ఉంటుంది. ఇవి కాక ఏనుగు, సింహం కూడా ఉంటాయి.
పితభాగం పై "సత్యమేవ జయతే" అనే వాక్యం దేవనాగరి లిపిలో ఉంటుంది. ఏ వాక్యం ముందకోపనిషిత్ నుండి గ్రహింపబడింది.
జాతీయ చిహ్నం 1950 జనవరి 26న ఆమోదం పొందింది.