1.శాతవాహన విశ్వవిద్యాలయం ఉన్న జిల్లా?
Answer: కరీంనగర్
2.1953లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రనికి మొదటి ముఖ్య మంత్రి?
Answer:టి. ప్రకాశం
3.భారత్ లో మొదటి రాష్ట్ర మహిళ ముఖ్య మంత్రి?
Answer: సూచేత కృపాలాని
4.స్వచ్ఛమైన బంగారం ఎన్ని కారెట్లు?
Answer:24
5.ఆభరణ తయారీకి బంగారం తో ఏ వస్తువును కలుపుతారు?
Answer:రాగి
6.సౌర వ్యవస్థలో అతి కాంతవంతమైన గ్రహం?
Answer:శుక్రుడు