Wednesday

32.ప్రదేశాలు భౌగోళిక మారుపేర్లు part 3

చీకటి ఖండం౼ ఆఫ్రికా
గోల్డెన్ సిటీ ౼ జోహేన్స్ బర్గ్
నైలునది వర ప్రసాదం ౼ ఈజిప్టు
లవంగాల ద్వీపం ౼ జంజీబార్
ఆఫ్రికా కొమ్ము ౼ సోమాలియా
లాండ్ ఆఫ్ థౌజండ్ హిల్స్ ౼ రువాండా
ఆఫ్రికా చంక ౼ కామెరూన్
ఆఫ్రికా కీలు ౼ కామెరూన్
ఆమ్ పిట్ ఆఫ్ ఆఫ్రికా ౼కామెరూన్
యూరప్ అత్తగారు ౼ డెన్మార్క్
ఉత్తర యూరప్ డైరీ ౼ డెన్మార్క్
యూరప్ యుద్ధ ప్రాంతం ౼ బెల్జియం
కాక్ పిట్ ఆఫ్ యూరప్ ౼ బెల్జియం
యూరప్ యొక్క కార్ఖానా ౼ బెల్జియం
యూరప్ రంపపు మిల్లు ౼ స్వీడన్
ఉత్తర ప్రాంత వెనిస్ ౼ స్టాక్ హుమ్(స్వీడన్)
గార్డెన్ ఆఫ్ యూరప్ ౼ ఇటలీ
పాలరాతి దేశం ౼ ఇటలీ
అడ్రియటిక్ రాణి ౼ వెనిస్(ఇటలీ)
ఏడుకొండల నగరం ౼ రోమ్
శాశ్వత నగరం ౼ రోమ్
పొప్ ల నగరం ౼ రోమ్
మరక తమణుల ద్వీపం ౼ ఐర్లాండ్
పచ్చల ద్వీపం ౼ ఐర్లాండ్
యూరప్ ఆటస్థలం ౼ స్వీట్జర్లాండ్
వేయి సరస్సులు దేశం ౼ ఫిన్లాండ్
యూరప్ జబ్బు మనిషి౼ టర్కీ
రొట్టెల దేశం ౼ స్కాట్లాండ్
గ్రానైట్ సిటీ ౼అబర్దిన్
అగ్ని ద్వీపం ౼ ఐస్ లాండ్
శ్వేత నగరం ౼ బెల్ గ్రేడ్
లాండ్ ఆఫ్ విండ్ మిల్స్ ౼ హలండ్
అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం ౼ నార్వే
ఆధునిక బాబిలోన్ ౼ లండన్
గ్రీసుల యొక్క కన్ను ౼ ఏథెన్స్
ఇంగ్లాండ్ దేశ ఉద్యానవనం ౼ కెంట్
ఆకాశ శిఖరాల నగరం ౼ ఆక్స్ ఫర్డ్