Wednesday

35.ప్రదేశాలు భౌగోళిక మారుపేర్లు

ది డౌన్ అండర్ ౼ ఆస్ట్రేలియా
ద్వీప ఖండం౼  ఆస్ట్రేలియా
కంగారు దేశం౼  ఆస్ట్రేలియా
దక్షిణ ప్రాంతపు బ్రిటన్  ౼న్యూజిలాండ్
బంగారు ఉన్ని దేశం ౼ ఆస్ట్రేలియా
ఫ్రంట్ డోర్ ఆఫ్ ఆస్ట్రేలియా ౼ డార్విన్
అనంత అదృశ్యభూమి ౼ ఉత్తర ఆస్ట్రేలియాలోని పచ్ఛిమ భూములు