Wednesday

34.ప్రదేశాలు భౌగోళిక మారుపేర్లు

ప్రపంచ పంచదార పాత్ర ౼ క్యూబా
దీవుల మాలికలో ముత్యం ౼ క్యూబా
ప్రపంచ గిడ్డంగి  ౼ మెక్సికో
సుసంపన్న తీరం ౼ కొస్తరికా
పక్షుల ఖండం గా పిలువబడేది ౼ దక్షిణ అమెరికా
భూమికి ఊపిరి తిత్తులు ౼ దక్షిణ అమెరికా
సిటీ ఆఫ్ ఎటర్నల్ స్ప్రింగ్స్ ౼ క్విటో
కాఫీ పోర్ట్ ఆఫ్ ది వరల్డ్ ౼ శాంట్రోస్(బ్రెజిల్)
చిన్న వెనిస్ ౼ వెనిజులా
పసిఫిక్ మహాసముద్రముత్యం ౼ గాయాక్విల్ రేవు(ఈ క్వెడార్)
స్వీటీజర్లాండ్ ఆఫ్ లాటిన్ అమెరికా ౼  ఉరుగ్వే