Saturday

50.నినాదాలు ౼ ఇచ్చిన వ్యక్తులు part 2

👍:ప్రపంచాన్ని పట్టి పిడుస్తున్న సర్వ అరిష్టాలు లండన్ లొనే ఉన్నాయి ౼ నెపోలియన్ బోనాపార్టే

👍:అసాధ్యం, మూర్ఖుల నిఘంటువులో మాత్రమే కనిపించే పదం  ౼  నెపోలియన్ బోనాపార్టే

👍:నేనే విప్లవాన్ని, నేనే విప్లవ శిశువుని ౼ నెపోలియన్

👍:పవిత్ర రోమన్ సామ్రాజ్యం పవిత్రం కాదు, అసలది పవిత్ర రోమన్ సామ్రాజ్యమే కాదు ౼ నెపోలియన్

👍:సంగీత విద్వంసుడు ఫిడెల్ ను ప్రేమిచినట్లే నేను అధికారాన్ని ప్రేముస్తాను  ౼  మొదటి నెపోలియన్

👍:నా తరువాత ప్రళయం ౼ 15వ లూయీ

👍:నేనె రాజ్యాన్ని : 14వ లూయీ

👍:స్త్రీలకు ప్రసవం ఎలాగో దేశానికి స్వాతంత్య్రం అలాగ ౼ ముస్సోలిని
👍:నేను వచ్చాను, నేను చూశాను, నేను జయించాను ౼ జూలియస్ సీజర్
👍:నేను ఉపన్యాసం ఇవ్వలేను కానీ ఇటలీని సమైక్య పరచగలను ౼ కౌంట్ కపూర్
👍:ఈ సెబాష్టపోల్ బురదనుండి  నూతన ఇటలీ ఉత్పన్నమవుతుంది ౼ కౌంట్ కపూర్
👍:స్త్రీ వ్యక్తిత్వానికి మాతృత్వం ఎలాంటిదో జాతుల వికాసానికి యుద్ధం అలాంటిది ౼ హిట్లర్
👍:విప్లవం రోగం వంటిది, అగ్ని పర్వతం లాంటిది, పుట్టుకురుపు వంటిది ౼ మెటర్నిక్
👍:రాజు భగవంతుని వారసుడు, చట్టం రాజు నుంచి అవిర్భ విస్తుంది ౼ జేమ్స్ -1
కంటికి కన్ను పంటికి పన్ను ౼ బాబీ లోనియా నాగరికత