Sunday

51.నినాదాలు ౼ ఇచ్చిన వ్యక్తులు part 3

👍:మనిషి స్వేచ్ఛగానే జన్మించాడు కానీ ఎక్కడ చూసిన బంధితుడే ౼ రుసో
👍:పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప, ప్రపంచ కార్మికులరా ఏకం కండి ౼ కార్ల్ మర్క్స్
👍:నీకు బానిసగా ఉండుటకు ఇష్టం లేనప్పుడు యజమనిగా ఉండటం కూడా ఇష్టపడకూడదు ౼ అబ్రహం లింకన్
👍:బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైనది ౼ అబ్రహం లింకన్
👍:నాలెడ్జ్ ఈజ్ పవర్ ౼ హబ్స్
👍:పుట్టుకతో బ్రిటిష్ వారు పాలకులు, హిందు దేశస్తులు కేవలం పాలింపబడువారు మాత్రమే ౼ కారణ్ వాలిష్
👍:నూరు పువ్వులు వికసించని, వెయ్యి ఆలోచనలు సంఘర్శించని ౼ మావో సెటుంగ్
👍:క్రూరమైన బలప్రయోగం ద్వారానే మిరనుకుంటున్న విధానాన్ని సాధించగలరు ౼ బిస్మార్క్
👍:పెట్టుబడిదారి విధానానికి చెందిన అత్యున్నత దేశ సామ్రాజ్యవాదం ౼ లెనిన్
👍:నేను భారత దేశానికి యాత్రినికునిగా రాలేదు. గాంధీ పుట్టిన దేశానికి నా నివాళులు అర్పించడానికి వచ్చాను ౼ మార్టిన్ లూథర్ కింగ్
👍:అందరూ ఒకరితో ఒకరు కలవండి లేదా మరనించండి ౼ బెంజిమెన్ ప్రాంక్లిన్
👍:శరీరానికి వ్యాయామం ఎలాంటిదో మనసుకు చదువు అలాంటిది ౼ రిబర్ట్ స్టీల్
👍:అలవాటు అనేదాన్ని అరికట్టక పోతే అది అవసరంగా మారుతుంది ౼ సెయింట్ ఆగస్టీన్