1.ప్రపంచంలో మొట్ట మొదటి మహిళా ప్రధాన మంత్రి ౼సిరి మావో బండారు నాయకే
2.భారత దేశమును సందర్శించిన మొదటి చైనా యాత్రికుడు ౼ పాహియాన్
3.భారత దేశముపై దండెత్తిన మొదటి ఐరోపా దేశస్తుడు ౼ అలెగ్జాండర్
4.ఓడపై ప్రపంచమంత తిరిగి వచ్చిన మొదటి వ్యక్తి ౼ ఫేర్డినాండ్ డి మాజిలాన్
5.రోదాసీలో నడిచిన తొలి వ్యక్తి ౼ అలెక్షి లియోనోవ్
6.వన్డేల్లో, టెస్ట్ క్రికెట్ లో హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్ ౼ వసిమ్ అక్రమ్
7.సున్నాను తొలుత కనుగొన్నవారు ౼ భారతీయులు
8.మహిళలకు ఓటుహక్కును కల్పించిన తొలిదేశం ౼ న్యూజిలాండ్
9.ప్రపంచ తొలి చెస్ ఛాంపియన్ ౼ విలియం స్టింజ్
10.గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించిన తొలి వ్యక్తి ౼ క్రిస్టియన్ బెర్నార్డ్