Sunday

14.భారత్ లో మొదటి వ్యక్తులు part 2

👍: తెలుగులో మొట్ట మొదటి కవయిత్రి ౼ తిమ్మక్క
👍:భారత్ లో తొలి మహిళా విదేశాంగ కార్యదర్శి ౼ చోకిలా అయ్యర్
👍:ప్రపంచ అథ్లెటిక్స్ పోటీలలో  పతకం సాధించిన భారత మహిళ ౼ అంజూబి జార్జ్
👍:బెంగాల్ మొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ౼ వారన్ హెస్టింగ్స్
👍:ప్రజాలచే ఎన్నికైన తొలి లెఫ్ట్ ప్రభుత్వాధినేత  ౼ నంబూద్రి పాద్
👍:ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి దక్షిణ భారతీయుడు ౼ శేఖరబాబు
👍:అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయుడు ౼ రాకేష్ శర్మ
👍:అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతికి చెందిన మొదటి మహిళ ౼ కల్పనాచావ్లా
👍:అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపిన తొలి మహిళ మరియు అత్యధిక సమయం స్పేస్ లో నడిచిన మహిళ ౼ సునీతా విలియమ్స్
👍: మొదటి ఫీల్డ్ మార్షల్ ౼ జనరల్ మానెక్ షా