💐: అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి వ్యక్తి ౼ యూరి గగారిన్
☺️: చంద్రునిపై మొదట కాలు మోపినవారు ౼ నీల్ ఆర్మ్ స్ట్రాంగ్
👍:అంతరిక్షంలో ప్రయాణించిన మొదట మహిళ ౼ వాలేంటినా తెరిస్కోవా
😊:అంతరిక్షంలో పర్యటించిన తొలి అమెరికా వ్యోమగామి ౼ అలాన్ బి షెఫర్డ్
👍:అంతరిక్షంలో పర్యటించిన తొలి స్పేస్ టూరిస్ట్ - డెన్నిస్ టిటో
☺️:అంతరిక్షంలో పర్యటించిన తొలి మహిళా స్పేస్ టూరిస్ట్ ౼ అనౌషే అన్సారీ
🎂:అంతరిక్షంలోకి పంపిన తొలి జివి ౼ లైకా అనే కుక్క
👍: ఉత్తర దృవాన్ని చేరుకున్న మొట్ట మొదట
చక్రవర్తి ౼ మొనాకో చక్రవర్తి రెండవ ఆల్బర్ట్
☺️:ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తులు౼ టెన్సింగ్ నార్కే, ఎడ్మఎండ్ హిల్లరీ
☺️:ఎవరెస్టు శిఖరాన్ని అధిహోరించిన మొదటి మహిళ ౼ జుంకో తాబి
💐:ఎవరెస్టు శిఖరాన్ని అధిహోరించిన మొదటి అంధుడు ౼ ఎరిక్ విహెన్మయర్
👍:ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అతిపెద్ద
వయస్కురాలు ౼ తమయివతనబె
☺️: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి
వికలాంగుడు ౼ టామ్ విట్టేకర్
👍: ఎవరెస్టును అధిరోహించిన తొలి తల్లీకూతుళ్ళు౼ చెరిల్ బార్ట్ (తల్లి)
నిక్కీ ( కూతురు)
☺️: కృత్రిమ కాళ్ళతో ఎవరెస్టు అధిరోహించిన
తొలివ్యక్తి ౼ మార్క్ ఇంగ్లిస్
👍: చైనా రిపబ్లిక్ కు మొట్ట మొదటి అధ్యక్షుడు
౼ సన్౼యట్౼సేన్