1.పొడవైన ఉప్పు నీటి సరస్సు -చిలక సరస్సు(ఒరిస్సా)
2.పొడవై న సరస్సు - వెంబనార్
3.పొడవైన సముద్ర బ్రిడ్జ్ -అన్నా ఇందిరాగాంధీ సేతు(తమిళనాడు)
4.పెద్ద డెల్టా- సుందర్బన్స్(పచ్చిమ బెంగాల్- బంగ్లాదేశ్)
5.పెద్ద జూ- జులాజికల్ గార్డెన్(కోల్కతా)
6.పొడవైన రోడ్ బ్రిడ్జ్ -మహాత్మా గాంధీ సేతు
7.పెద్ద బ్రిడ్జ్ - రవీంద్ర సేతు(హౌరా బ్రిడ్జ్)(హుగ్లీ నదిపై)
8.పెద్ద బ్యాంక్ - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
9.పొడవైన బీచ్ - మెరిన బీచ్(చెన్నై)
9.పెద్ద గుహలయం -ఎల్లోరా(మహారాష్ట్ర)
10.ఎత్తైన ద్వారం(గ్రేట్ వే)- బులందర్ దర్వాజ(ఉత్తరప్రదేశ్)
11.పెద్ద ఆడిటోరియం - షణ్ముకానందహల్(ముంబై)
12.ఎత్తైన రేడియో స్టేషన్ -లెహ్ రేడియో స్టేషన్(జమ్మూ కాశ్మీర్)
13.ఎత్తైన ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ -ఇండియన్ ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్(లడక్)
14.పెద్ద మాషీద్- జామా మాషీద్(ఢిల్లీ)
15.పెద్ద జైలు -తీహార్ జైలు(న్యూ ఢిల్లీ)
16.పెద్ద గిరిజన తెగ -గోండులు
17.పెద్ద షెడ్యూల్ కులాల తెగ -చమర్
18.పెద్ద ఆదివాసీ జిల్లా -బస్టర్(ఛత్తీస్ ఘడ్)
19.విస్తీర్ణంలో పెద్ద జిల్లా - లడక్(జమ్మూకాశ్మీర్)
20.తొలి వైర్లెస్ ఇంటర్ కనెక్టివిటీ పొందిన నగరం - మైసూర్
21.పూర్తిగా భారత భూభాగంలో గల పెద్ద జిల్లా కాచ్- గుజరాత్