Thursday

10.తోలి రచనలు-------రచయితలు


 
తోలినవల రచనలు రచయితలు
1.తోలినవల శ్రీరంగరాజ చరిత్ర నరహరి గోపాలకృష్ణమ శెట్టి
2.ప్రజాదరణ పొందిన తోలినవల రాజశేఖర చరిత్ర కందుకూరి వీరేశలింగం
3.తొలి సామజిక నవల మాలపల్లి ఉన్నవ లక్ష్మీనారాయణ
4.తోలి అనువాద నవల కపాల కుండల /కమలిని జి .వి .యస్ . దొరసామయ్య
5. తొలి కధానిక దిద్దుబాటు గురజాడ అప్పారావు
6. తోలి విషాధ నాటకం విషాధ సారంగధర ధర్మవరం కృష్ణమాచార్యులు
7.తొలి విప్లక కావ్యం తెలంగాణ కందుర్తి
8.తొలి నిరూపక నవల అనార్కలి ముద్దు కృష్ణ
9.తోలి జాతీయోద్యమ నవల అహో బలీయం వేలూరి శివరామ శాస్త్రి