నిజమేనా
*టోల్ గేట్ సమాచారం గమనిస్తే మంచిదేమో..
మీ వాహనంలో రహదారులపై ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడైనా టోల్ గేటు వస్తే, టోల్ బూత్ వద్ద టోల్ రుసుము చెల్లించే సమయంలో, రుసుము తీసుకునే వ్యక్తి ఒక వైపా, రెండు వైపులా up and down అని అడుగుతాడు. అపుడు మీరు ఇప్పటినుండి 12 గంటలు time అని చెప్పి రిసిప్ట్ తీసుకోండి. ఒకవేళ మీరు 12 గంటలు లోపులో వస్తే మళ్లీ టోల్ రుసుము చెల్లించవలసిన అవసరం లేదు. ఆ విషయం టోల్ రిసిప్ట్ పై ముద్రించి ఉంటుందట...
ఈ విషయం చాలా మందికి వాహనదారులకు తెలియక, టోల్ వసూలు చేసే వాళ్లు చెప్పక సామాన్య ప్రయాణీకులను మోసం చేస్తూ, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.
ఇకనుండైనా జాగ్రత్తగా ఉండండి...
ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర టోల్ గేట్లు, రోడ్లు , భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నే చెప్పారని తెలుస్తోంది....