Monday

20.ప్రపంచంలో ఎతైనవి, పెద్దవి,పొడవైనవి, చిన్నవి PART 2

👍లోతైన సరస్సు -బైకాల్(రష్యా)
👍కృత్రిమ సరస్సు - మిడ్ సరస్సు
👍పొడవైన గోడ -గ్రేట్ వాల్ ఆఫ్ చైనా
👍పొడవైన రైలు మార్గం-ట్రాన్స్ సైబీరియన్ రైల్వే(రష్యా)
👍పెద్ద జలపాతం -విక్టోరియా(జఅంబేజీ నది పై)
👍వెడల్పాయిన జలపాతం -కోన్ ఫాల్స్(లావోస్)
👍ఎక్కువ రద్దీ గల నౌకాశ్రయం - రోటర్ డాం( నెదర్లాండ్)
👍పెద్ద బౌద్ద ఆలయం - జావాలోని బోరో బుదూర్
👍పెద్ద అగదదరి - కొల రేడొ
👍పెద్ద వృక్షం - షర్మాన్ వృక్షం( కాలిఫోర్నియా)
👍పొడవైన వృక్షం -రెడ్ వుడ్ (కాలిఫోర్నియా)
👍చిన్న రిపబ్లిక్ - నౌరు
👍లోతైన లోయ - కాలిగండి
👍పెద్ద బే - హడ్సన్(కెనడా)
👍పెద్ద గల్ఫ్ - గల్ఫ్ ఆఫ్ మెక్సికో
👍రద్దీ గల నౌకాయన కాలువ -కీల్ కాలువ
👍ఎత్తైన పట్టణం-వెంచువాన్(చైనా)
👍ఎత్తైన రాజధాని - లాపాజ్(బొవిలియ)
👍పెద్ద పుష్పాం- రఫ్లీషియా
-