Friday

మీ లో ఒకన్నీ

పైసలు ఉంటే నే సర్పంచ్ కి పోటీ చేయుర్రి అప్పు చేసి చేసి ఓడిపోతే అవ్వి కట్టే వరకే 5 ఏండ్లు కావాలి.సంకనాకి పోతారు
ఒకప్పుడు ఉండే మంచి తనానికి ఓట్లు పడుడు ప్రస్తుతం ఉన్న పరిస్తుతులలో అది చాలా తక్కువ అనే చెప్పలి జనాలు కూడా ఎంతో కొంత జ్ఞానం నేర్చుకున్నారు మనోడు, మన వాడోడు, మన కులపొడు, మన పాలోడు ఎదో విదంగా వాళ్లకు సంబంధం ఉన్న వ్యక్తి అయితేనే వాళ్లకు మంచిగ ఉంటదనే భావన వాళ్లలో చాలా ఉంది..
యువత యువత అని ముందుకు నుకి అన్ని నాకీ బజార్ల పడేస్తారు జాగ్రత్త...
యువత రాజకీయాల్లోకి వచ్చుడు మంచిదే కాదు అనను కానీ ఆర్థికంగా నిలదొక్కుకున్నాక అన్ని విషయాలు ఒక  అవగాహనకు వచ్చాక నిర్ణయం తీసుకుంటే మంచిది..

తోపు ఆనంగానే పొంగకుర్రి 😇
బుగ్గగాళ్ళు కాకుర్రి,పగులకుర్రి👍

మీ లో ఒకన్నీ