గసగసాల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :౼
1. ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే వీటిని ప్రాచీనకాలం నుండి ఔషదాల తయారీలలో వాడుతున్నారు
2. గసగసాలు నిద్ర లేమి సమస్యలను తొలగించి మంచి నిద్ర ను ఇస్తుంది.
3. రోజు పడకోవటానికి ముందు వేడి పాలలో గసగసాల పేస్ట్ ను కొద్దిగా కలిపి తాగటం వలన
సుఖాంతమైన నిద్రను అందించటమేకాకుండా
నిద్రలేమి సమస్యలను దూరం చేస్తుంది.
4. గసగసాలు అధిక మొత్తంలో కలిగే పైబర్లను కిలిగి
ఉంటాయి.
5. బరువు పరంగా 20 నుండి 30 % శాతం వరకు కలిగే ఫై బర్ లను కలిగి ఉంటాయి.
6. 200 ల గ్రాముల గసాల నుండి శరీరానికి కావలసిన ఫైబరును అందించును.