Tuesday

28.పాత పేర్లు౼కొత్త పేర్లు(ఇండియా)

బొంబాయి  ౼ ముంబయి
మద్రాస్౼ చెన్నై
కలకత్తా౼ కోల్ కత
అస్సాం౼ అసోం
ఉత్తరాంచల్ ౼ఉత్తరాఖండ్
ఒరిస్సా ౼  ఒడిశా
మధ్య ప్రావిస్సు ౼మధ్య ప్రదేశ్
యునైటెడ్ ప్రావిన్స్ ౼ఉత్తర ప్రదేశ్
విజగపట్నం౼  విశాఖపట్నం
కందవోలు౼ కర్నూల్
ఔరంగబాద్౼ శంబాజీ నగర్
ఇందూరు౼ నిజామాబాద్
ఓరుగల్లు౼ వరంగల్
గౌహతి౼ గువహతి
బరోడా౼ వడోదర
త్రివేంద్రం౼ తిరువనంతపురం
పంజిమ్౼ పనాజి
చిరపుంజి ౼సోహ్రా
ఊటీ౼ ఉదకమండలం
అలెప్పి ౼అలపూజి
పూనా౼ పూణె
పాల్గట్౼ పాలక్కడ్
ట్యుటీకోరిన్ ౼తూత్తుకుడి
కొచ్చిన్౼ కోచి
పాండిచ్చేరి౼ పుదుచ్చేరి
జబల్పూర్౼ జబలిపురం
కడప౼ వై స్ ర్ కడప
నెల్లూరు౼ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
బెంగళూర్౼ బెంగళూరు
మంగుళూర్౼ మంగుళూరు
బెల్గం౼ బెలగవి
గుల్బర్గా౼ కలబురగి
మైసూర్ ౼మైసూరు
హుబ్లీ ౼హాబ్బలి